Lakshmi Pranathi: ఎన్టీఆర్ భార్య చూశారా ఎంత అందంగా ఉందో?

Fri, 02 Sep 2022-5:26 pm,

ఎన్టీఆర్ కొన్నేళ్ల క్రితం లక్ష్మీ ప్రణతిని వివాహమాడిన సంగతి తెలిసిందే. 

ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 

తాజాగా లక్ష్మీ ప్రణతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

లక్ష్మీ ప్రణతి తన స్నేహితురాలి పెళ్ళిలో సందడి చేశారు. 

లక్ష్మీ ప్రణతి ఫోటోలు మీ కోసం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link