వైభవంగా కాజల్, కిచ్లు వివాహ వేడుక.. ఫొటోలు వైరల్

Sat, 31 Oct 2020-2:19 pm,

Kajal Aggarwal, Gautam Kitchlu wedding photos: టాలీవుడ్ చందమామ, ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు వివాహం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. 

ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల వైపు నుంచి అత్యంత సన్నిహిత బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. 

కాజల్, తన బాయ్ ఫ్రెండ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసిన ఈ మహోత్సవంలో తాజ్ హోటల్లో అత్యంత సందడి కనిపించింది.

అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ( Kajal Aggarwal - Gautam Kitchlu photos ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతకుముందు కాజల్, కిచ్లు ఎంగేజ్‌మెంట్, అదేవిధంగా హల్దీ ఫంక్షన్ ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link