Kajal Photos: రెడ్ లెహంగాలో అదిరిపోయిన `చందమామ` లాంటి ముద్దుగుమ్మ
కాజల్ అగర్వాల్.. 1985 జూన్ 19న ముంబయిలో జన్మించింది. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన కాజల్.. ‘క్యూ హో గయా నా’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
2007లో 'లక్ష్మీ కల్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైంది. రాజమౌళి 'మగధీర' సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం 'భారతీయుడు 2', 'ఆచార్య' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. వేసవిలో 'ఆచార్య' సినిమా విడుదల కానుంది.
గతేడాది గౌతమ్ కిచ్లును వివాహమాడిన కాజల్.. ఇప్పుడు గర్భం దాల్చి, అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది.