Tollywood Highest Pre Release Business Movies: ‘కల్కి’ సహా తెలుగు రాష్ట్రాల్లో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు పార్ట్ -1..
‘కల్కి’ ఆర్ఆర్ఆర్ సహా తెలుగు రాష్ట్రాల్లైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు
తెలుగులు ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 191 కోట్ల బిజినెస్ చేసింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సలార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లోనే రూ. 122 కోట్ల బిజినెస్ చేసింది.
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ తెలుగు స్టేట్స్ లో రూ. 121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.