Keerthy suresh: కీర్తీ సురేశ్ అందం చూస్తే.. కుర్రకారుకు క్రేజీ క్రేజీ ఫీలింగ్!
కీర్తి సురేశ్ 1992 అక్టోబర్ 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. అమెది సినిమా నేపథ్యమున్న కుటుంబం.
2000-2022 మధ్య కాలంలో పలు మలయాళీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది కీర్తి సురేశ్.
2013లో మలయాళీ చిత్రం గీతాంజలి ద్వారా హీరోయిన్గా మారింది. ఇందులో కీర్తీది డ్యుయల్ రోల్. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా కీలక పాత్ర పోషించారు.
తెలుగులో 2016లో నేను శైలజా సినిమాలో రామ్‌కు జోడీగా నటించింది. ఈ మూవీలో కీర్తి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట. ఇందులో మహేశ్ బాబుకు జోడీగా చేస్తోంది కీర్తి.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేశ్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లిపాత్ర పోషిస్తోంది.