Keerthy Suresh: హద్దులు చెరిపేస్తోన్న మహానటి.. తొలిసారి ఆ హీరోకు కీర్తి సురేష్ లిప్‌లాక్..

Sun, 19 May 2024-1:56 pm,

కీర్తి సురేష్

కీర్తి సురేష్ మహానటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మహానటిగా కొలువైంది. ఈ సినిమాలో నటనకు జాతీయ అవార్డు కూడా అందుకుంది.

మహానటి ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో నటించిన కీర్తి సురేష్ త్వరలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న 'బేబి జాన్' అనే హిందీ మూవీలో యాక్ట్ చేస్తోంది.

 

ఈ సినిమాలో కీర్తి సురేష్ తన సహ నటుడు  వరుణ్ ధావన్‌ను లిప్ లాక్ చేయనున్నట్టు సమాచారం. ఇది నిజమైతే కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో అన్ని హద్దులు చెరిపేసినట్టే.

ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెరైటీ ఫోజులతో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తూ వస్తోంది.

కీర్తి సురేష్ తెలుగులో రామ్ హీరోగా నటించిన 'నేను శైలజా' మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీలో నటించింది.

కీర్తి సురేష్  తల్లిదండ్రులు ఇద్దరు.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో బాలనటిగా ఇండ్రడ్యూస్ అయింది. కథానాయిగా మలయాళ సినిమా గీతాంజలి మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link