Ketika Sharma Photos: గ్లామర్ డోస్ పెంచేసిన `రొమాంటిక్` బ్యూటీ కేతికా శర్మ

Wed, 02 Feb 2022-7:03 pm,

ఢిల్లీకి చెందిన కేతికా శర్మ.. ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది.     

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ.. ఫొటోలను షేర్ చేస్తుంటుంది.     

ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'లక్ష్య' చిత్రంలోనూ ఆడిపాడింది.    

వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది.     

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link