Srinidhi Shetty Latest Pics: వైరల్‌ ఫొటోషూట్‌.. స్లీవేజ్ షోతో ఆకట్టుకుంటున్న కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి!

Wed, 27 Apr 2022-10:38 pm,

తాజాగా శ్రీనిధి శెట్టి బ్లాక్ డ్రెస్‌లో సందడి చేశారు. స్లీవేజ్ షోతో కుర్రకారును ఆకట్టుకుంటున్నారు. 

ప్రస్తుతం కేజీఎఫ్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు.  వరసగా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. 

అన్ని భాషల్లో సినిమాలపై దృష్టి పెట్టబోతున్నట్టు ఇటీవల శ్రీనిధి తెలిపారు. తెలుగులో కూడా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారట.

తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టికి వరస అవకాశాలు వస్తున్నాయి. 'కోబ్రా' సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.   

కేజీఎఫ్‌ 1, 2 చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి శెట్టి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీనిధి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.  

కేజీఎఫ్‌ సినిమాతో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెరంగేట్రం చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link