Khushi Kapoor Sizzling: దిమ్మతిరిగేలా శ్రీదేవి చిన్న కూతురు హాట్ ట్రీట్.. అక్క జాన్వీని మించిన అందాలు
ఖుషీ కపూర్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవీ దంపతుల రెండో కుమార్తె
ఖుషీ కపూర్ 2000 నవంబరు 5న ముంబయిలో జన్మించింది. అక్కడే ధీరూబాయ్ అంబానీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసింది.
అయితే తండ్రి నిర్మాత, తల్లి ఒక స్టార్ హీరోయిన్, అక్క ఒక అప్ కమింగ్ హీరోయిన్ కావడంతో ఆమె కూడా లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది.
ఇక ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ తరచూ ఫొటోలు పంచుకుంటోన్న ఆమె నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కు ఒక హాట్ ఔట్ ఫిట్ వేసుకొచ్చింది.
ఆ హాట్ ఔట్ ఫిట్ లో ఎద పొంగులు అన్నీ కనిపించేలా అక్క హాట్ ట్రీట్ ని మరపించేలా హాట్ ట్రీట్ ఇచ్చేసింది.