Kiara Advani Pics: కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో.. ఎద అందాలు మొత్తం కనిపించేలా..!
సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కియారా అద్వానీ.. తాజాగా హాట్ క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలు చూపిస్తున్నారు.
సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కియారా అద్వానీ.. ఎప్పటికప్పుడు తన సినిమాల విషయాలతో పాటు తన అందమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా హాట్ క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలు చూపిస్తున్నారు.
డేటింగ్ రూమర్లతో కూడా కియారా పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. షేర్షా స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ జంటకు బ్రేకప్ అయిందని కూడా నెట్టింట వార్తలు షికార్లు చేశాయి.
ప్రస్తుతం కియారా అద్వానీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. భూల్ భులైయ్యా 2, జగ్ జుగ్ జీయో, గోవిందా నామ్ మేరా సినిమాల్లో నటిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'భరత్ అను నేను సీనియాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కియారా. ఆపై రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ సినిమాలో నటించారు.
'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ కియారా అద్వానీకి మరింత పేరు తీసుకొచ్చింది. అందులో కియారా బోల్డ్ యాక్టింగ్‌కు అందరు ఫిదా అయ్యారు.
2014లో వచ్చిన 'ఫగ్లీ' సినిమాతో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంతో పాపులర్ అయ్యారు.