Gift To Jio Customers: కస్టమర్లకు జియో శ్రీకృష్ణాష్టమి కానుక.. అతి తక్కువ ధరతో అద్భుత ప్లాన్
శ్రీకృష్ణాష్టమి కానుక: రీచార్జ్‌ల ప్లాన్ ధరలు భారీగా పెంచి షాకిచ్చిన జియో నెట్‌వర్క్ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఒక శుభవార్త వినిపించింది.
అతి తక్కువ ప్లాన్: వినియోగదారులకు జియో యజమాని ముకేశ్ అంబానీ అతి తక్కువ రీచార్జ్ ప్లాన్‌ను అందిస్తున్నారు. అతి తక్కువ ధరతో డేటా, ఫోన్‌కాల్స్ పొందే అవకాశాన్ని కల్పించారు.
ఎలా పొందాలి: ఈ రీచార్జ్ ప్లాన్ జియో అందిస్తున్న అత్యంత అతి తక్కువ ప్రీ పెయిడ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ పొందాలంటే జియో పోర్టల్, మై జియో యాప్ ద్వారా పొందవచ్చు.
ప్లాన్ వివరాలు: రూ.479 ప్లాన్‌తో 6 జీబీ డేటా, ఉచిత ఫోన్ కాల్స్, వెయ్యి ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇది 80 రోజుల కాల వ్యవధి.
అదనపు ప్రయోజనాలు: రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లను కూడా పొందవచ్చు.
కొత్త సేవలు: ఈ ప్లాన్‌తో వినియోగదారులు జియో అందిస్తున్న కొత్త యాప్‌లను ఏడాది మొత్తం పొందవచ్చు. జియో ట్రాన్స్‌లేట్, జియో సేఫ్ యాప్‌లను సంవత్సరం వరకు వినియోగించుకునే అవకాశం ఉంది.