Krithi Shetty: బ్లూ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న బేబమ్మ, ఫోటోలు వైరల్

Sun, 14 Jan 2024-2:50 pm,

యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకటి.   

ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.   

అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది కృతి.   

'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.   

అయితే ఈ బ్యూటీ చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కృతిశెట్టికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఈ అమ్మడు గ్లామర్ షోకు తెరదీసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link