Krithi Shetty Saree Photos: చీరకట్టులో మెరిసిన బేబమ్మ.. ఫోటోలు చూశారా?

Mon, 29 Aug 2022-10:21 am,

కృతి శెట్టి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. 

తరువాత కృతి శెట్టి వరుస హిట్ సినిమాలు అయితే అందుకుంది. 

ఆమె చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. 

తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన చీరకట్టు ఫోటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link