Kubera raja yogam: 102 ఏళ్ల తర్వాత కుబేర రాజయోగం.. ఈ రాశులకు డబ్బుల మూటలతో పాటు, సొంతింటి కల సాకారం.. మీరున్నారా..?

Mon, 23 Sep 2024-8:19 pm,

జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగలు మనిషిని ధనవంతుడ్ని చేస్తుంటాయి. దీని వల్ల గతంలో ఆగిపోయిన పనులన్ని మరలజెట్ స్పీడ్ లో వీరికి ఫెవర్ గా జరుగుతాయి. అందుకే ఈ కాలంలో ఏ పనులున్న కూడా పూర్తి చేసుకొవాలని పండితులు చెబుతుంటారు. ప్రస్తుతం మరో రెండు రోజుల్లో 102 ఏళ్ల తర్వాత అద్భుతమైన కుబేరయోగం ఏర్పడుతుంది. 

ఈ యోగం వల్ల దరిద్రుడు కూడా.. ధనవంతుడై పోతున్నాడని పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 26 న కుబేర యోగం ఏర్పడుతుంది. అందు వల్ల కొన్ని రాశుల  వారి జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని తెలుస్తోంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.  

కుంభ రాశివారికి చేస్తున్న ఉద్యోగంలో కుబేర యోగంవల్ల.. అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతాయి. ప్రమోషన్లకు అవకాశం ఉందని చెప్పుకొవచ్చు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.

ధనస్సు రాశివారు.. వీరికి కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. రాదనుని వదిలేసిన డబ్బులు మరల మీకు వచ్చిచేరతాయి. మీరు కోరుకున్న అమ్మాయితో మీ పెళ్లి కుదురుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

తుల రాశి.. ఈ రాశి వారు బిజినెస్ లో రాణిస్తారు .సోదరులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. లాటరీలు తగిలే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారని చెప్పుకొవచ్చు.

మీన రాశి వారు..ఈ రాశి వారు కొత్త ఇల్లును కొనుగోలు చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు కూడా గడిస్తారు. మీ వల్ల లాభం పొంది ముఖం చాటేసిన వారు మరల మీ వద్దకు వస్తారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link