Cholesterol Remedies: డైట్‌లో ఈ పదార్ధాలు చేరిస్తే చెడు కొలెస్ట్రాల్ ఇట్టే దూరం
సీడ్ ఆయిల్
సీడ్ ఆయిల్ వాడటం చాలా మంచిది. నెయ్యి,, జంక్ ఫుడ్స్ దూరం పెట్టాలి. ఫ్రైడ్ పదార్ధాలు, మసాలా పదార్ధాలు కూడా మానేయాలి.
స్మోకింగ్ దూరం
స్మోకింగ్ అనేది చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ముందుగా సిగరెట్ మానేయాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి.
ఆకు కూరలు
వాముతో పాటు ఆకు కూరలు కూడా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కీలకంగా ఉపయోగపడతాయి. ఆకు కూరల్లో కాలిఫ్లవర్, క్యాబేజ్, పాలకూర, టొమాటో, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
వాము
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ దూరం చేసేందుకు వాము అద్భుతంగా పనిచేస్తుంది. వాములో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తాయి
చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా చెక్
రోజూ తీసుకునే డైట్‌లో కొన్ని పదార్ధాలు చేర్చితే కొలెస్ట్రాల్ నియంత్రించవచ్చు. అందుకే జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాము, ఆకు పచ్చని కూరగాయలు అద్భుతంగా పనిచేస్తాయి. సిగరెట్ అలవాటుంటే మానేయాలి.