LDL Cholesterol: కొలెస్ట్రాల్ తీవ్రమైతే కాళ్లలో ఈ లక్షణాలు, తస్మాత్ జాగ్రత్త
కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువైతే కన్పించే ప్రమాదకర లక్షణాల్లో మరొకటి కాళ్లు తిమ్మిరి పట్టడం. ధమనుల్లో ఏర్పడే ప్లక్స్ కారణంగా ఇలా జరుగుతుంది.
కొలెస్ట్రాల్ కాలి ధమనుల్ని సంకోచింపచేసినప్పుడు కాలి చర్మం రంగు మారిపోతుంది. కాళ్లు నీలం లేదా వంకాయ రంగులో కన్పించవచ్చు.
కొలెస్ట్రాల్ కాలి ధమనుల్ని సంకోచించేలా చేస్తుంది. ఫలితంగా కాళ్లలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దాంతో ఏ చిన్న దెబ్బ తగిలినా తీవ్రంగా మారవచ్చు.
కొలెస్ట్రాల్ కాలి ధమనులు సంకోచించేలా చేస్తాయి. దీనివల్ల రక్త ప్రవాహం తగ్గిపోతుంది. కాల్లు చల్లబజడినట్టు కన్పిస్తుంది.
కొలెస్ట్రాల్ కాళ్ల ధమనుల్లో పేరుకున్నప్పుడు రక్త ప్రవాహంలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా కాళ్లలో , మోకాళ్లలో నొప్పులు రావడం, తీవ్రమైన అలసట సంభవిస్తాయి.