Shani Bhagavan:శనివారం ఈ ఒక్కపనిచేస్తే రాత్రికి రాత్రే ధనవంతులౌతారు.. జ్యోతిష్యుల సూచనలివే..

Fri, 01 Mar 2024-6:21 pm,

నవగ్రహాలలో శనిదేవుడిని అత్యంత మెల్లగా ఒక  రాశి నుంచి మరోక రాశిలోకి వెళ్తుంటారనిచెబుతుంటారు. శనిదేవుడి ప్రభావం వల్ల.. ఓవర్ నైట్ లో రాజు బిచ్చగాడుగాను.. బిచ్చగాడురాజుగాను మారిపోతుంటారు. అంతటి ప్రభావం ఈ గ్రహానికి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు..  

మనలో చాలా మంది ఏడున్నర సంవత్సరాలు, అర్దష్టమ, ఏలినాటి ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటారు.ఈ సమయంలో వారు.. తాడును ముట్టుకున్న కూడా పామే అవుతుందని చెబుతుంటారు. ఈ పని ప్రారంభించిన కూడా అస్సలు జరగదు.  

ఇలాంటి సందర్భంలో శనిదేవుడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి జ్యోతిష్కులు కొన్ని ఉపచారాలు పాటించాలని చెబుతుంటారు. ఇవి పాటిస్తే జీవితంలోని అన్నిరకాల ఇబ్బందుల నుంచి ఇట్టే బైటపడొచ్చని చెబుతుంటారు.  

శనిదేవుడి ప్రభావంతో బాధపడేవారు.. కుక్కలకు చపాతీలు వేయాలంట. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే, శనిదేవుడి చెడు ప్రభావం నుంచి ఈజీగా బైటపడోచ్చంట. అంతే కాకుండా పెదలకు శనివారం రోజు వస్త్రదానం చేయాలంట..

అదే విధంగా నల్లనువ్వులు, నూనెలను శనిదేవుడి విగ్రహం మీద పోసిన కూడా శనిదేవుడు ఆనందపడుతాడు. ఇంకా శనివారం నాడు, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంకు వెళ్లిన కూడా శని ప్రభావం ఉండదంట..

మనిషి ఎల్లప్పులు మంచి కర్మలు చేసుకుంటే శనిదేవుడు మంచి ఫలితాలను ఇస్తాడంటారు. కానీ శనిదేవుడు చాలా బాధపెట్టాడని అనుకుంటారు. కానీ ఆయన ప్రభావంతోనే జీవితంలో కొన్ని ఊహించని మార్పులు జరిగిపోతుంటాయి.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link