Love Tips: అమ్మాయిలు ఇలా చేస్తే ఆ పిల్ల మీకు పడిపోయినట్టే! పండుగ చేసుకో పో
Love Tips: ఈ లక్షణాలు కనిపిస్తే పిల్ల మీకు పడిపోయినట్టే! పండుగ చేసుకో పో
చేతులతో సంజ్ఞలు || మీపై ఉండే ఇష్టాన్ని తమ చేతి సంజ్ఞలతో వ్యక్తపరుస్తుంటారు. హాయ్ చెప్పడం.. షేక్ హ్యాండ్ ఇవ్వడం తరచూ చేస్తుంటారు. మీతో చిలిపిగా ప్రవర్తిస్తుంటారు.
కళ్లతోనే మాయ || వారి కళ్లను గమనిస్తే ఎన్నో భావోద్వేగాలు పలికిస్తుంటారు. కళ్లతో సంజ్ఞలు చేస్తుంటారు. అంతేకాకుండా కళ్లలో మీపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. గమనించండి. మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పడానికి మీ దృష్టిలో పడేందుకు తాపత్రయ పడుతుంటారు.
మీ పొగడ్తలు || అప్రయత్నంగానే మీరంటే ఇష్టం అని చెబుతుంటారు. పదే పదే మీపై ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంటారు. సందర్భం లేకున్నా మీపై పొగడ్తలు కురిపిస్తుంటారు.
మీ కోసం అందంగా || అందంగా కనిపించడానికి అదనపు ప్రయత్నం చేస్తారు. మీ కోసం అందంగా ముస్తాబవుతారు. తన అందంతో మిమ్మల్ని ఆకట్టుకునేందుకు తరచూ ప్రయత్నాలు చేస్తుంటారు. తన భావాలను తన అందం ద్వారా వ్యక్తపరుస్తుంటారు.
జ్ఞాపకాలు || మీకు సంబంధించిన చిన్న విషయాలను పదే పదే గుర్తు చేస్తుంటారు. మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మీ గురించి చిన్న చిన్న విషయాలు, సంఘటనలను కూడా వాళ్లు గుర్తు చేస్తుంటారు. పదే పదే మీ విషయాలను ప్రస్తావిస్తుంటారు. అలా ఎప్పుడైనా గమనించారా? అలా చేసి ఉంటే ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు అర్థం.. మీపై ఇష్టం వ్యక్తం చేస్తున్నారని తెలుసుకోవాలి.
మీ వెంటే || మీరు ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా మీకు సమీపంలో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. తరచూ మీ పక్కన కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆమె నిరంతరం మీ వెంట.. లేదా మీకు చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. పనిలో, కాలేజీలో లేదా ఇతర సమయాల్లో మీకు దగ్గరగా కూర్చుంటారు. మీరు గమనిస్తే ఆమె మీకు దగ్గరగా ఉండాలనుకునేది కావచ్చు.