Malavika Mohanan: మరోసారి హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన ప్రభాస్ భామ మాళవిక మోహన్.. ఈమె చాలా హాట్ గురూ..

Fri, 13 Sep 2024-1:27 pm,

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మాస్టర్ మూవీతో బ్రేక్ ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో కథానాయికగా  స్టార్ స్టేటస్ దక్కించుకుంది. 2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీతో మాళవిక మోహనన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత నిర్ణాయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొత్తంగా సౌత్ లో అన్ని మెయిన్ ఇండస్ట్రీస్ టించి మెప్పించింది.

హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

 

రీసెంట్ గా ‘తంగలాన్’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షలను మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో మాళవిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన మాళవిక మోహనన్.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link