Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్‌దాస్!

మమతా మోహన్ దాస్ 1984లో బెహ్రాయిన్‌లో జన్మించింది. అమె తల్లిదండ్రులది కేరళ.

మయోకం అనే సినిమా ద్వార మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
మమతా మోహన్‌దాస్ నటి మాత్రమే కాదు సింగర్ కూడా. తెలుగులో సింగర్‌గానే ఎంట్రీ ఇచ్చింది కూడా. రాఖీ సినిమాలో.. రాఖీ రాఖీ సాంగ్ పాడింది.
తెలుగులో మమతా మోహన్‌దాస్‌కు యమదొంగ సినిమాలో నటించిది.
2009 తర్వాత తిరిగి ఈ ఏడాది రుద్రాంగి అనే సినిమాలో తెలుగులో నటిస్తోంది. అయితే మలయాళం డబ్బింగ్ సినిమాలతో మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంటోంది.