Payal Rajput Birthday Pics: పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే పిక్స్‌.. చిరునవ్వుతో `మంగళవారం` బ్యూటీ మాయ

Sun, 10 Dec 2023-10:53 pm,

RX 100 మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.  

బోల్డ్ బ్యూటీగా మెప్పించడంతో ఓవర్ నైట్‌ స్టార్‌గా ఎదిగింది. అయితే ఆ మూవీ తరువాత అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది.   

కథలు ఎంచుకోవడంతో తడపడడంతో వరుసగా పరాజయాలు అందుకుంది. డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసినా గుర్తింపు తెచ్చులేకపోయింది.  

తనకు తొలి హిట్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మంగళవారం సినిమాలో నటించి మళ్లీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  

ఇక పాయల్ రాజ్‌పుత్‌ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా జరుపుకుంది. బర్త్ డే పిక్స్ మీ కోసం..   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link