Megha Akash Pics: మేఘా ఆకాశ్ న్యూ లుక్.. అదిరే ఫోజులు చూస్తే ఆహా అనాల్సిందే!
మేఘా ఆకాశ్ 1995 ఆక్టోబర్ 26న చెన్నైలో జన్మించింది. అమె తండ్రిది తెలుగు నేపథ్యం కాగా.. తల్లి మలయాళి.
మేఘా ఆకాశ్ నితిన్ హీరోగా వచ్చిన లై అనే తెలుగు సినిమాతో (2017) వెండి తెరకు పరిచయమైంది. రెండో సినిమా కూడా నితిన్ సరసనే చేయడం విశేషం.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన పెట్ట మూవీతో.. తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో అవకాశాలు క్యూ కట్టాయి.
2019లో హీందీలోకీ ఎంట్రీ ఇచ్చిది మేఘా ఆకాశ్. శాటిలైట్ శంకర్ అనే మూవీతో హిందీలోనూ మంచి మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం తెలుగులో రవిజేజ హీరోగా వస్తున్న రావనాసుర సినిమాలో నటిస్తోంది. 31 అక్టోబర్ లేడీస్ నైట్ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలోను నటిస్తోంది.