Megha Akash: రహాస్యంగా తన ప్రియుడికి రింగ్‌ తొడిగిన నితిన్‌ హీరోయిన్‌

Fri, 23 Aug 2024-4:58 pm,

Megha Akash Saai Vishnu: తెలుగులో పలు సినిమాల్లో నటించిన తమిళ అమ్మాయి మేఘా ఆకాశ్‌ వ్యక్తిగత జీవితంలో మరో కీలక అడుగు వేసింది.

Megha Akash Saai Vishnu: అనూహ్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. కొద్దిమంది సమక్షంలో ఆమె తనకు కాబోయే భర్తకు రింగ్‌ తొడిగింది.

Megha Akash Saai Vishnu: చెన్నైకి సమీపంలోని మిత్‌థమ్‌ అనే రిసార్ట్‌లో మేఘా ఆకాశ్ నిశ్చితార్థ వేడుక జరిగింది.

Megha Akash Saai Vishnu: ఇంతకీ ఆమెకు కాబోయే భర్త ఎవరో తెలుసా. అతడి పేరు సాయి విష్ణు. అతడు వ్యాపారంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది.

Megha Akash Saai Vishnu: తమిళనాడులోని చెన్నైకి చెందిన మేఘా ఆకాశ్‌ 'లై' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. నితిన్‌, మేఘా ఆకాశ్‌ కలిసి నటించిన ఆ సినిమా నిరాశపర్చింది. 

Megha Akash Saai Vishnu: రావణాసుర, డియర్‌ మేఘా, గుర్తుందా శీతాకాలం, చల్‌ మోహన్‌ రంగ, రాజా రాజా చోర, మను చరిత్ర వంటి తెలుగు సినిమాల్లో మేఘా నటించింది.

Megha Akash Saai Vishnu: తమిళ సినిమాల్లోనూ నటించినా మేఘా ఆకాశ్‌కు హిట్‌ రాలేదు. రజనీకాంత్‌ నటించిన పెట్టా సినిమాలోనూ మేఘా నటించింది. కానీ పరిశ్రమలో ఒక్క హిట్‌ లభించలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link