Mercury Transit 2024: సెప్టెంబర్ 23 నుంచి ఈ 5 రాశులవాళ్లు కోటీశ్వరులే, ఎవరికి మహర్దశ

Sat, 21 Sep 2024-4:33 pm,

మీన రాశి

బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడంతో మీన రాశివారికి చాలా అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వేతన పెంపు ఉంటుంది. విద్యార్ధులకు కెరీర్ బాగుంటుంది. 

ధనస్సు రాశి

బుధుడి కన్యా రాశి ప్రవేశం ప్రబావం ఈ రాశివారిపై ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ రాశి ప్రజలకు అంతా మేలు జరుగుతుంది. ఉద్యోగులకు అనువైన సమయం. పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు

కన్యా రాశి

బుధుడు ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల కన్యా రాశి జాతకులకు అంతా బాగుంటుంది. కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసొస్తాయి.

మిధున రాశి

బుధుడి గోచారం ప్రభావం వివిధ రాశులపై పడినట్టే మిధున రాశిపై కూడా పడుతుంది. ఈ రాశి వారికి మహర్దశ పట్టిస్తుంది. అంటే పట్టుకున్నదంతా బంగారమైపోతుంది. ఏది కోరుకుంటే అది లభిస్తుంది. విద్యార్ధులకు అనువైన సమయం. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి. 

వృషభ రాశి

బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి చాలా ప్రయోజనకరం.  ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఊహించని ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link