Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొంటున్నారా ? రూ.4 లక్షల్లోపు బడ్జెట్ కార్లు చూడండి
రెనాల్డ్ క్విడ్ కార్ ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ.299800 నుంచి రూ.512700 వరకు ఉంటుంది. క్విడ్ 799 సీపీ 3 సిలిండర్ BS6 ఇంజిన్ ఉంది.ఇందులో EBDతో పాటు ABS కూడా ఉంది. డ్రైవర్ పేసెంజర్ సీట్ బెల్ట్ కూడా ఉంటుంది. రీయర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అందుబాటులో ఉంది.