Most Dangerous Fish: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప.. ఒక చుక్క విషంతో నగరం మొత్తం నాశనమవ్వడం ఖాయం!
Most Dangerous Fish: చేపలు అంటే చాలామందికి ఇష్టం. దీంతో ఎన్నో వంటలు చేసుకుంటారు చేపవేపుడు, పులుసు వంటివి తయారు చేసుకుంటారు. చేపలతో చేసిన కర్రీ రుచి కూడా ఎంతో బాగుంటుంది. అయితే, మీరెప్పుడైనా అత్యంత విషపూరితమైన చేపల గురించి విన్నారా? ఇది సైనెడ్ కంటే ప్రమాదం.
ప్రమాదకరమైన చేపల్లో టైగర్ ఫిష్, రెడ్ లయన్ ఫిష్, పఫర్, పిరానా ఫిష్, మోరేయిల్, గ్రేట్ వైట్ షార్క్, ఎలక్ట్రికల్ ఎల్, కాన్‌డిరు, అట్లాంటిక్ మంట ఈ చేపలు కూడా స్టోన్ ఫిష్‌తోపాటు అత్యంత ప్రమాదకరమై చేపలు.
చేపలను మరికొంతమంది ఇంట్లో అక్వేరియంలో ఉంచి పెంచుకుంటారు. ఇది వాస్తు ప్రకారం కూడా మంచిది. అయితే, మీరు ఎప్పుడైనా సైనెడ్ కంటే ప్రమాదకరమైన చేపల గురించి విన్నారా? దీని ఒక్క చుక్క విషం సైనెడ్ కంటే రెండు రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. ఆ చేప పేరే స్టోన్ ఫిష్. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేపల్లో ఇది ఒక్కటి.
ఇక ఈ స్టోన్ ఫిష్‌ఒక్క చుక్క విషం సైనెడ్ కంటే స్పీడ్‌గా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ చేప విషం పొరపాడున నోట్లోకి వెళ్తే ఆ వ్యక్తి కచ్చితంగా మరణించడం ఖాయం.
ఈ స్టోన్ ఫిష్ విషం చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిచిన ఐదు సెకన్లలోనే ఇది పనిచేయడం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఒక నగరం తాగే నీటిలో ఈ ఒక చుక్క విషం కలిపితే ఆ నగరం మొత్తం మటాష్ అయిపోవాల్సిందే.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)