Most Expensive Liquors in The World: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్కర్ ఏదో తెలుసా ?

Thu, 04 May 2023-7:43 pm,

Most Expensive Liquors in The World: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్కర్ ఏదో తెలుసా ?

Isabella Islay Whisky Rs 43 cr : ఇజబెల్లే ఇస్లే విస్కీ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ విస్కీ బాటిల్ ఖరీదు అక్షరాలు రూ. 43 కోట్లు

Billionaire Vodka Rs 27.5 cr : బిలియనేర్ వోడ్కా ధర రూ. 27.5 కోట్లు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వోడ్కా ఇదేనని మందుబాబులు చెబుతుంటారు.

Tequila Ley .925 Rs 26 cr : టెకిలా.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. అవును ఇటీవలే విడుదలైన దాస్ కా ధమ్కీ మూవీలో హీరో విశ్వక్సేన్ లగ్జరీ హోట్లలో కాస్ట్‌లీ లిక్కర్ ఆర్డర్ ఇస్తూ పలికిన పదం ఈ టెకిలానే. ఈ టెకిలా లే బాటిల్ ధర రూ. 15 కోట్లు.

Henri iv Dudognon Heritage cognac grande champagne Rs 15 cr : హెన్రీ ఫోర్ డుడోగాన్ హెరిటేజ్ కగ్నాక్ గ్రాండ్ షాంపేన్ ధర కూడా అక్షరాల 15 కోట్లు. 

Russo Baltique Vodka Rs 10 cr : రస్సో బాల్టిక్ వోడ్కా ధర రూ. 10 కోట్లు  

Diva Vodka Rs 7.5 cr : దివా వోడ్కా ధర రూ. 7.5 కోట్లు

Mendis Coconut Brandy vs Rs 7.5 cr : మెండిస్ కోకోనట్ బ్రాందీ ధర రూ. 7.5 కోట్లు

The Macallan Red collection Rs 4.7 cr : ది మెక్‌కలన్ రెడ్ కలెక్షన్ ధర రూ. 4.7 కోట్లు

Romanee conti wines 4 cr: రొమానీ కాంటి వైన్స్ ఖరీదు రూ. 4 కోట్లు.

Armand de brignac midas 2cr : అర్మాండ్ డి బ్రిగ్నాక్ మిడాస్ లిక్కర్ ఖరీదు రూ. 2 కోట్లు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link