Most Expensive Motorcycles: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పవర్ ఫుల్ బైక్స్ ఇవే!
ఈ డోకాటి Desmosedici RR 1000 గోల్డ్ మోటర్ సైకిల్‌కి కూడా మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇది కూడా ఎంతో శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది బైక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకుల్లో చోటు దక్కించుకుంది.
NCR MH900E అనేది ఇటాలియన్ కంపెనీ NCR తయారు చేసిన ప్రత్యేకమైన ఎడిషన్ మోటార్‌సైకిల్. ఇది 900cc V2 ఇంజన్‌తో నడిచే ట్రాక్-ఆధారిత మోటార్‌సైకిల్‌గా మంచి పేరుంది. ఈ బైక్‌ను కంపెనీ 2009 సంవత్సరంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్‌గా నమోదైంది.ఈ డోకాటి Desmosedici RR 1000 గోల్డ్ మోటర్ సైకిల్‌కి కూడా మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇది కూడా ఎంతో శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది బైక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకుల్లో చోటు దక్కించుకుంది.
విన్సెంట్ బ్లాక్ షాడో మోటార్‌సైకిల్‌ను 1949లో విన్సెంట్ ఇంజనీరింగ్ బ్రిటిష్ కంపెనీ తయారు చేసింది. ఇది 500cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌పై నడుస్తుంది. ఈ బైక్‌ను కంపెనీ 2018లో వేలం వేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విన్సెంట్ మోటార్‌సైకిల్‌గా నమోదైంది.
లజారెడ్ మోటార్‌సైకిల్ అనేది ఫ్రెంచ్ కంపెనీ లజారెడ్ తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్. దీనిని ఈ కంపెనీ 1920ల రేసింగ్ మోటార్‌సైకిళ్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఇది 190 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే V4 ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. లజారెడ్ కంపెనీ ఈ బైక్‌ను 2016లో మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.
ఆర్కన్ మోటార్‌సైకిల్ బ్రిటిష్ ఇంజనీర్ అలెన్ ఆంస్టెడ్ రూపొందించిన కస్టమ్-బిల్ట్ మోటార్‌సైకిల్. దీనిని కంపెనీ అల్యూమినియంతో పాటు కార్బన్ ఫైబర్‌తో తయారు చేసింది. ఇది 300 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే V4 ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ 2014లో కంపెనీ విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్‌గా నమోదైంది.