Mouni Roy Beach Photo: బీచ్ లో అందాలతో బుసలు కొడుతున్న `నాగిని` మౌనీ రాయ్
మౌనీ రాయ్.. 1985 సెప్టెంబరు 28న జన్మించింది. మోడల్, నటి, గాయని, కథక్ డ్యాన్సర్.
టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో 'రన్' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది.
ఆ తర్వాత సహాయ పాత్రల్లో అవకాశాలు దక్కించుకుని మెప్పించింది. 2018లో అక్షయ్ కుమార్ 'గోల్డ్' చిత్రంతో హీరోయిన్గా మారింది.
2019లో వచ్చిన 'బీగీ బీగీ రాతోనే మైన్' ఆల్బమ్ సాంగ్‌తో గాయనిగా ఆకట్టుకుంది.
రణ్‌బీర్, ఆలియా, అమితాబ్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో ప్రతినాయిక పాత్రలో కనిపించనుంది.