Mouni Roy Hot Photos: వామ్మో సెగలు రేపేస్తున్న నాగిని.. ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా?

Sun, 22 Jan 2023-4:07 pm,

మౌనీ రాయ్ ఈ మధ్య కాలంలో బుల్లితెరను దాటేసి పెద్ద తెర మీద వెలిగిపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 

బ్రహ్మాస్త్ర సినిమాలో జునూన్ అనే పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్న మౌని రాయ్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. 

తాజాగా పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె అందాలన్నీ బహిర్గతం అయ్యే విధంగా హాట్ షో చేసింది, ఒక పక్క తొడల అందాలు చూపుతూ మరోపక్క ఎద అందాలను చూపుతూ రెచ్చిపోయింది. 

మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link