Mouni Roy Pics: బ్లాక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Mon, 19 Feb 2024-9:45 pm,

నాగిని సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌనీ రాయ్. హిందీలో పలు సీరియల్స్‌లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది.   

నాగినీ సీరియల్ సూపర్ హిట్ అవడంతో ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 'బ్రహ్మస్త్ర'లో నెగిటివ్ రోల్ పోషించి మెప్పించింది   

స్పెషల్ సాంగ్స్‌తో కూడా అలరించింది ఈ బ్యూటీ. కేజీఎఫ్‌-1 హిందీ వర్షన్‌లో ఐటెం సాంగ్‌లో మౌనీ రాయ్ దుమ్ములేపింది.   

ఈ ఏడాది జనవరిలో మౌనీ రాయ్ వివాహం జరిగింది. దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌ సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైనా ఈ బ్యూటీ అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.   

ప్రస్తుతం ఈ బ్యూటీ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. మరోవైపు  సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది.  ఈ భామ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link