Mrunal Thakur Bikini Photos: బికినీలో గుండెలు కోసేస్తున్న సీతారామం `సీత`... నెవర్ బిఫోర్ ట్రీట్ ఇచ్చేసిన మృణాల్ ఠాకూర్!

Wed, 05 Apr 2023-8:52 pm,

సీతారామం సినిమాలో సీత అనే పాత్రతో ఒక్కసారిగా తెలుగు వారందరికీ పరిచయమైంది మృణాల్ ఠాకూర్.

 

నిజానికి మృణాల్ ఠాకూర్  అప్పటికే హిందీలో పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది.

 

మృణాల్ ఠాకూర్ తాజాగా ఫొటో డంప్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఫోటోలలో బికినీ ఫోటోలు కూడా ఉండడంతో కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు.

   

మృణాల్ ఠాకూర్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూసేయండి. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link