Mrunal Thakur Saree Photos: బ్లాక్ శారీతో హీటు పెంచేస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
మృణాల్ ఠాకూర్ ఎవరో తెలుగు వారికి తెలియదు కానీ సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు వారందరికీ పరిచయం అయ్యారు.
ఆ సినిమాతో ఆమె తెలుగు వారికి పరిచయం అవ్వడమే కాక మలయాళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది.
ఇక ఈ దెబ్బతో మృణాల్ ఠాకూర్ దక్షిణాదిలో మంచి క్రేజ్ సంపాదించింది, ఆ దెబ్బతో ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో షేర్ చేసినా వైరల్ అవుతోంది.
ఇక తాజాగా మృణాల్ ఠాకూర్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నల్ల చీరలో ఉన్న ఆమె ఫోటోలు వెంటనే వైరల్అయ్యాయి.
మృణాల్ ఠాకూర్ బ్లాక్ శారీ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.