Munagaku Chapati: ఈ మెత్తటి చపాతీలతో ఇక అన్ని రోగాలకు చెక్..!
అనారోగ్యాలకు చెక్ పెట్టే మునగాకు చపాతి చేసుకోవడం కోసం.. ముందుగా ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోండి.
అందులో సన్నగా తరిగిన ముప్పావు కప్పు మునగాకులు 2 ఉల్లి తరుగు అర కప్పు కొత్తిమీర తరుగు కొద్దిగా అల్లం తరుగు వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
అందులోనే అర స్పూను కారం జీలకర్ర పొడి చాట్ మసాలా పావు స్పూను పసుపు యాలకుల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
అన్నిటినీ కలిపి చపాతి పిండిలా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నువ్వు నా లేదా నెయ్యి రాయండి. నెయ్యి వేడెక్కాక ఈ చపాతీని.. దానిపై వేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి.