Apsara Rani: ఓ చేతిలో మందు గ్లాస్.. మరో చేతిలో టవల్! హద్దులు దాటిన అప్సర రాణి అందాలు

Mon, 18 Apr 2022-9:12 pm,

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి.. నిత్యం తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా ఓ చేతిలో గ్లాస్.. మరో చేతిలో టవల్ పట్టుకుని అందాల ప్రదర్శన చేశారు.   

ఆర్జీవీ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా డేంజరస్ (తెలుగులో 'మా ఇష్టం'). ఈ సినిమాలో హాట్ భామఅప్సర రాణి కీలక పాత్రలో నటించారు. నైనా గంగూలీతో కలిసి రెచ్చిపోయారు. 

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసిన అప్సర.. అభిమానులకు అందాల కనువిందు చేశారు. 

4 లెటర్స్, ఊలాలా ఊలాలా సినిమాల్లో నటించిన అప్సరకు పెద్దగా పేరు రాలేదు. కానీ 'థ్రిల్లర్' మూవీతో పాపులర్ అయ్యారు. 

వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'థ్రిల్లర్' సినిమాలో నటించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపిన హాట్ బ్యూటీ 'అప్సర రాణి'. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link