Nia Sharma Pics : క్లోజప్‌లో షాకిచ్చిన నాగిని భామ.. భారీ అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్
హిందీ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన సెలెబ్రిటీలే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. అందాల ఆరబోతలో వారు రెచ్చిపోతోంటారు. ఈ వరుసలో నియా శర్మ ముందుంటుంది.
నాగిని సీరియల్స్ నుంచి ప్రతీ సీజన్‌కు ఓ కొత్త హీరోయిన్ వస్తుంది. నాగిని భామలుగా వారంతా ఫేమస్ అవుతుంటారు. ఈ క్రమంలోనే మౌనీ రాయ్, నియా శర్మ వంటి వారు క్రేజ్ దక్కించుకున్నారు.
ఇక నియా శర్మ అయితే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఆమె తన బర్త్ డే కేక్‌ను పురుషాంగంలా డిజైన్ చేయించుకుంది. ఆ కేక్‌ను కట్ చేయడంతో ఎక్కువగా కాంట్రవర్సీలో చిక్కుకుంది.
సోషల్ మీడియాలో నియా శర్మకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన అందాలను కొత్త కొత్త పద్దతుల్లో ప్రదర్శిస్తూ ఫాలోవర్లను పెంచేసుకుంటుంది.
తాజాగా నియా శర్మ క్లోజప్‌లో తన ఎద అందాలను ప్రదర్శించింది. ఎద అందాలను అంత దగ్గరగా చూపించడంతో కుర్రకారు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది.