Nandini Rai Cleavage Pics: రెచ్చిపోయిన నందిని రాయ్.. పొట్టి డ్రెస్‌లో పరువాల విందు!
నందిని రాయ్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. తాజాగా నందిని పొట్టి డ్రెస్సులో క్లీవేజ్ షో చేశారు. ఈ ఫొటోస్ చూసిన కుర్రకారు మతులు పోతున్నాయి.
ఆ మధ్య 'సిల్లీ ఫెలోస్' సినిమాలో సునీల్‌కు జోడీగా నందిని రాయ్ నటించారు. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
2018లో నేచురల్ స్టార్ 'నాని' హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ పోటీదారులలో నందిని రాయ్ ఒకరు.ఆ షో నుంచి నందిని త్వరగానే బయటకు వచ్చారు.
2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే సినిమాతో నందిని రాయ్ సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళ్ సినిమాలు చేశారు. అయినా అమ్మడు స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు.
80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని.. అనేక అందాల పోటీలలో విజేతగా నిలిచారు. 2008లో మిస్ హైదరాబాద్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుమతులు గెలుచుకున్నారు.
నందిని రాయ్ (నీలం గౌహ్రానీ) 1990 సెప్టెంబరు 18న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జన్మించారు. చదువు అంతా భాగ్యనగరంలోని సాగింది.