Nandita Swetha Hot Photos: క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న నందిత శ్వేతా

Sat, 24 Sep 2022-9:21 pm,

ఈ మధ్య కాలంలో నందిత శ్వేతా బుల్లితెరపై సందడి చేస్తోంది. 

అడపా దడపా కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తున్నారు. 

తాజాగా నందిత శ్వేతా షేర్ చేసిన కొన్ని ఫోటోలు కాక రేపుతున్నాయి. 

తెలుగు సినిమాల్లో సందడి చేసిన ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. 

తాజాగా నందిత శ్వేతా షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link