Nani Recent Movies Pre Release Business: `సరిపోదా శనివారం’ సహా నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

సరిపోదా శనివారం: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అందుకోవాలంటే రూ. 42 కోట్ల షేర్ రాబట్టాలి.

హాయ్ నాన్న:
నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
దసరా : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
అంటే సుందరానికీ: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికీ’ . ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
శ్యాంసింగరాయ్: నాని ద్విపాత్రాభియంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యాం సింగరాయ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
గ్యాంగ్ లీడర్ : నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
జెర్సీ : నాని కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జెర్సీ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.