Nano Washing Machine Discount Offer: దీపావళి సందర్భంగా చీప్ ధరకే.. నానో వాషింగ్ మెషిన్.. మరీ ఇంత చీపా?
దీపావళి సందర్భంగా అత్యంత తగ్గింపు ధరతో మంచి నానో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసేవారికి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని వాషింగ్ మెషిన్స్ అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తున్నాయి.
DMR కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన 3kg సామర్థ్యం కలిగిన నానో వాషింగ్ మెషిన్ అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని MRP ధర రూ.39,990 కాగా దీపావళి ఆఫర్స్‌లో భాగంగా డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.
దీపావళి సందర్భంగా ఈ 3kg సామర్థ్యం ఉన్న DMR వాషింగ్ మెషిన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 59 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో కేవలం రూ.16,459కే పొందవచ్చు.
ఇక ఈ నానో వాషింగ్ మెషిన్‌పై అమెజాన్ అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి చెల్లించేవారికి కూడా దాదాపు రూ.500 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ DMR 3kg ఫ్రంట్ లోడ్ నానో వాషింగ్ మెషిన్ అన్ని డిస్కౌంట్ పోను కేవలం రూ.14,959కే పొందచ్చు. అలాగే దీనిపై ఆకర్షనీయమైన EMI ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి వారికి ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది.