Nayani Pavani Hot Photos: ఢీ 14 నయని పావని అదిరే అందాలు.. ఈ రేంజ్ హాట్ షో ఇంతకు ముందెప్పుడూ చూసుండరు!
సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టా గ్రామ్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది నయని పావని.
నయని పావని అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫేమస్ అయింది.
దీంతో నయని పావనిని అనేక సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగమయ్యేలా చేస్తున్నారు నిర్మాతలు.
నయని పావని క్రేజ్ చూసి ఆమెను ఢీ 14లో కూడా తీసుకున్నారు మల్లెమాల సంస్థ వారు.
ఢీ 14లో నయని పావని శ్వేతా నాయుడుతో కలిసి సందడి చేస్తోంది. ఆమె హాట్ ఫోటోలు మీ కోసం