Kajal Aggarwal: కొత్త పెళ్లికూతురు కాజల్ అగర్వాల్ తొలి కర్వాచౌత్ ఫోటోలు
చందమామతో నిండు చందమామగా మారిన స్టార్ కథానాయిక కాజల్ అగర్వాల్ అభిమానుల్ని మరోసారి ఫిదా చేస్తోంది. కొత్త పెళ్లికూతురిగా తొలి కర్వా చౌత్ ను జరుపుకున్న కాజల్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ ధరించి..మ్యాచింగ్ మాస్క్ వేసుకుని అదరగొడుతోంది.