Couple Hot Romance Video: ఛీ ఛీ.. లో దుస్తుల్లో న్యూలీ కపుల్స్ హాట్ రొమాన్స్.. లీక్ వీడియో ఇదే..

Sun, 15 Sep 2024-4:00 pm,

చాలామంది సోషల్ మీడియాలో ఫ్రేమ్ కావడానికి రకరకాల వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఓ జంట అందరికంటే భిన్నంగా ఆలోచించింది. ఏకంగా తమ హనీమూన్ కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. 

హనీమూన్లకు సంబంధించిన రొమాన్స్  వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఇటీవలే ఈ కొత్తగా పెళ్లయిన జంట షేర్ చేసిన వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..  

చాలామంది కొత్తగా పెళ్లి అయిన జంటలు తమ ఇష్టాలను ఒకరినొకరు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు.. దీనికోసం వారి భాగస్వాముల వరకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇవ్వడం  లేదా సర్ప్రైజింగ్ చేయడం చేస్తూ ఉంటారు.  

ఈ వీడియోలో కూడా తమ భాగస్వామిని సర్ప్రైజ్ చేయడానికి హనీమూన్‌లో భాగంగా ఓ రీసార్ట్ లోని తన భర్త ఎర్రని గులాబీ పూలతో స్విమ్మింగ్ పూల్ ఎంతో అందంగా అలంకరిస్తాడు.   

అంతేకాకుండా ఆ స్విమ్మింగ్ పూల్‌లో లవ్ సింబల్ ఆకారంలో గులాబీ పూలను ఆకర్షనీయమైన డిజైన్తో పేర్చుతాడు. ఆ తర్వాత తన భాగస్వామికి కళ్ళకు గంతలు కట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకు వస్తాడు.   

          View this post on Instagram                      

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకురాగానే తన భార్య ఎంతో సర్ప్రైజింగ్ గా ఫీల్ అయి భర్తకు కిస్ పెడుతుంది. అలాగే వారిద్దరూ ఆ స్విమ్మింగ్ పూల్ లోకి లో దుస్తులతో దిగుతారు.   

వారిద్దరు ఒకరినొకరు స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ చేసుకుంటూ..

          View this post on Instagram                      

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

హత్తుకుని ముద్దులు పెట్టుకుంటారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   

 

 ఈ హనీమూన్ కపుల్స్(Honeymoon Couple) కు సంబంధించిన రొమాన్స్ వీడియో Witty_Wedding అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన రోజుల్లోనే లక్షలాదిమంది నెటిజన్స్ వీక్షించారు.

          View this post on Instagram                      

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link