Nidhhi Agerwal: వైట్ డ్రెస్ లో నిధి అగర్వాల్ అందాల సోయగం.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
నిధి అగర్వాల్.. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికా పరిచయం అయింది.
తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో అరంగేట్రం చేసింది నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్‌గా దూకుడు మీదుంది. ముఖ్యంగా తమిళ తంబీ అభిమానులతో గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.
నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఈమె కిస్మత్ ఛేంజ్ అయింది.
త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది నిధి అగర్వాల్. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.
అటు ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఆమె ప్రధాన కథానాయికగా నటిస్తోంది.