Nidhhi Agerwal: ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ పై నిధి అగర్వాల్ హాట్ షో.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tue, 07 May 2024-3:25 pm,

నిధి అగర్వాల్.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మూవీతో పరిచయమైంది నిధి అగర్వాల్. 

నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో కథానాయికగా దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళ తంబీ అభిమానులతో గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్..

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది నిధి అగర్వాల్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link