Niharika Konidela: మరింత అందంగా మారిన నిహారిక కొణిదెల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Wed, 17 Apr 2024-2:42 pm,

నిహారిక మెగా ఇంటి కూతురుగా తనదైన నటనతో   పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే  ఆడియన్స్‌కు  దగ్గరయ్యింది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డను మ్యారేజ్ చేసుకొంది. ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా డైవోర్స్  ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది నిహారిక.

నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link