Niharika Konidela Wedding Photos: నటి నిహారిక వివాహ వేడుక ఫొటో గ్యాలరీ
Niharika Marriage Photos : టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.