Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్

  • Dec 08, 2020, 09:47 AM IST

బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో 14వ వారం హౌస్ నుంచి బయటకు పంపేందుకు సోమవారం నామినేషన్ జరిగింది. ఎలాంటి నామినేషన్ ప్రక్రియ జరపకుండానే ఫైనల్ చేరిన అఖిల్ మినహా ఇంటి సభ్యులు అందరూ నేరుగా నామినేట్ అయ్యారని బిగ్ బాస్ ప్రకటించారు. అయితే వారికి టాస్క్‌లు ఇచ్చి ఓట్లు అడిగేందుకు అవకాశం వచ్చేలా చేస్తానని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం బిగ్ బాస్ 4 హౌస్‌లో నేనే రాజు టాస్క్ మొదలైంది. తొలుత సోహైల్, ఆ తరువాత అభిజిత్, హారిక రాజు, రాణి అయి తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు పనులు చెప్పి చేయిస్తూ ఫన్ చేశారు.

1 /6

2 /6

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడైన సోహైల్ ఈవారం నామినేషన్స్‌లో ఉన్నాడు. సోహైల్ బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్  -  8886658209. హాట్ స్టార్ యాప్ ద్వారా ఓట్లు వేయవచ్చు. పైన తెలిపిన నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి సైతం మీ ఫెవరెట్ కంటెస్టెంట్ సోహైల్‌ను సేవ్ చేయవచ్చు.

3 /6

అరియానా  బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్ - 8886658210. అరియానాను సేవ్ చేయాలంటే శుక్రవారం వరకు ఈ నెంబర్‌కు రోజు 10 మిస్డ్ కాల్స్ ఇస్తే సేవ్ అవుతుంది. హాట్ స్టార్ యాప్‌లోనూ రోజూ 10 ఓట్లు వేయవచ్చు.

4 /6

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన దేత్తడి హారిక మీ ఫెవరెట్ కంటెస్టెంట్ అయితే ఈ నెంబర్‌కు  8886658208 మిస్డ్ కాల్ ఇచ్చి ఆమెకు ఓటేయండి. మరియు హాట్ స్టార్ యాప్‌లోనూ రోజూ 10 ఓోట్లు శుక్రవారం వరకు వేయవచ్చు. Photos: Funny Memes On Bigg Boss Telugu 4: కడుపుబ్బా నవ్వించే ఫన్నీ మీమ్స్, జోక్స్!

5 /6

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడైన అభిజిత్ టాప్5లో కచ్చితంగా ఉంటాడని భావిస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్న అభిజిత్‌కు హాట్ స్టార్ ద్వారా, బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా అభిజిత్‌ను సేవ్ చేయవచ్చు. అభిజిత్ బిగ్ బాస్ 4 ఓటింగ్ నెంబర్  -  8886658204 Also Read : SBI Credit Card Offers: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.25000 గెలుచుకోండి.. ఏం చేయాలంటే!

6 /6

మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్, హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓటింగ్ వేసి మీ అభిమాన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయవచ్చు..   మొనాల్ గజ్జర్ బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్  - 8886658201   Also Read : Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా?