Halwa Ceremony: నిర్మలమ్మ హల్వా వండారు.. మరి ప్రజలకు బడ్జెట్‌లో తీపి ఉంటుందా?

Tue, 16 Jul 2024-10:57 pm,

Budget 2024 Halwa Ceremony: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్‌ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Budget 2024 Halwa Ceremony: మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్‌ తొలి బడ్జెట్‌ కు ప్రక్రియ సిద్ధమైంది.

Budget 2024 Halwa Ceremony: బడ్జెట్‌ తయారీలో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ హల్వా వండి అందరికీ పంచిపెట్టారు.  

Budget 2024 Halwa Ceremony: బడ్జెట్‌ తయారీ సందర్భంగా హల్వా చేయడం ఆనవాయితీగా వస్తోంది.  

Budget 2024 Halwa Ceremony: ఏదైనా శుభకార్యం.. గొప్ప పని ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకుని ప్రారంభించడం భారతీయుల అలవాటు. అదే ఉద్దేశంతో దేశానికి సంబంధించిన కీలకమైన బడ్జెట్‌ రూపకల్పన చేస్తుండడంతో హల్వా వండి బడ్జెట్‌ పనులు ప్రారంభిస్తారు.

Budget 2024 Halwa Ceremony: హల్వా వేడుక తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మొదలు.. ఆర్థిక శాఖ ఉద్యోగులందరూ పూర్తిగా బడ్జెట్‌ తయారీలో నిమగ్నమవుతారు.

Budget 2024 Halwa Ceremony: నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు ఉంచుకున్నారు. మరి వారి ఆశలు తీరనున్నాయా లేదా? అనేది జూలై 23వ తేదీన తెలియనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link