Niti Taylor Pics: తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న నితీ టేలర్
తనీష్ హీరోగా నటించిన 'మేం వయసుకు వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్.
ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.
టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తన హాట్ ఫిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి నెట్టింట హీట్ పుట్టిస్తుంది.
దీంతో ఈ అమ్మడు ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతుంది.